SHE Teams Using Technology To Break Bones Of Hyderabad Eveteasers

హైదరాబాద్ పోకిరీల పాలిట యమపాశం-షీ టీం

పోకిరీలు అటూ ఇటూ చూస్తారు.. ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదనుకుంటే ఆకతాయి పనులకు పదును పెడతారు.. ముఖ్యంగా షీ బృందాలున్నాయా.. లేదా..? అని పరిశీలిస్తారు.

Read More