UPSC 2019 Exam Results Are Out - Telugu Candidates Rocked

సివిల్స్ పరీక్షల్లో గుంటూరు-ఖమ్మం అభ్యర్థుల సత్తా

దేశంలోనే అత్యున్నతంగా భావించే సివిల్‌ సర్వీసెస్‌-2019 ఫలితాల్లో ఈసారి తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. తెలంగాణ, ఏపీల నుంచి సుమారు 50 మంది ఎంపికయ్యారు.

Read More