Politics

స్థానిక సంస్థల్లో పోటీకి సై అంటున్న జనసేన

janasena will contest in 2019 mptc zptc elections

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించిన జనసేన….

రాబోయే ఎంపీటీసీ,జెడ్పిటిసి ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని ప్రకటన…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పోటీ…

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేశామని ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలని కార్యకర్తల సమావేశంలో నిర్ణయం…

పార్టీకి యువత,మహిళలు అండగా ఉన్నారు కాబట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవలనికుంటున్న జనసేన