NRI-NRT

ఎన్‌టీఆర్‌కు డల్లాస్ ఎన్నారై తెదేపా ఘననివాళి

Dallas NRI TDP Pays Grand Tribute To NTR On His 96th Birthday - TNILIVE North America

తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 96వ జయంతి వేడుకలను డల్లాస్ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఇర్వింగ్‌లోని అమరావతి సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించి నివాళి అర్పించారు. క్రమశిక్షణ, స్వయంకృషి ఉంటే ఎంతటి ఎత్తుకు అయినా ఎదగవచ్చుననే సత్యాన్ని ఎన్‌టీఆర్ నిరూపించారని వక్తలు కొనియాడారు. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ అభిమానులు, డల్లాస్ ఎన్నారై తెదేపా కార్యకర్తలు పాల్గొన్నారు.
Dallas NRI TDP Pays Grand Tribute To NTR On His 96th Birthday - TNILIVE North America