Politics

ఎట్టకేలకు లక్ష్మిపార్వతికి పదవి

ఎట్టకేలకు లక్ష్మిపార్వతికి పదవి-Nandamuri Lakshmi Parvathi Appointed As AP Telugu Academy Chairman

తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు భార్య నందమూరి లక్ష్మీపార్వతి వైకాపా తరపున ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ఆమె ఋణం తీర్చుకున్నారు. ప్రాదాన్యతలేని ఒక పదవిని ఆమెకు కట్టబెట్టారు. తెలుగు అకాడమీ చైర్మన్ గా లక్ష్మీపార్వతిని నియమించారు.

Image result for lakshmi parvathi go"