NRI-NRT

వైభవంగా టాంటెక్స్ దీపావళి వేడుకలు

2019 TANTEX Diwali Celebrations-Gallery-వైభవంగా టాంటెక్స్ దీపావళి వేడుకలు

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) 9వ తేదీన దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫ్రిస్కో ఫ్లైయర్స్ ఈవెంట్ సెంటెర్ లో ఈ వేడుకలు జరిగాయి. సంగీత దర్శకుడు కోటి ప్రదర్శన అలరించింది. ఈవెంట్ కోఆర్డినేటర్ వెంకట్ బొమ్మ, యాంకర్ సంధ్య మద్దూరి, యాంకర్ సాహితి, సింగర్స్ – సుమంగళి, శ్రీకాంత్, సింహాద్రి, సౌజన్య, ప్రవీణ్,ఇమిటేషన్ రాజు, టాంటెక్స్ అధ్యక్షులు చినసత్యం, ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి కోడూరు, ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మి, కార్యదర్శి ఉమామహెష్ పార్నపల్లి, సంయుక్త కార్యదర్శి ప్రబంధ్ రెడ్డి తోపుడుర్తి, సతీష్ బండారు, శరత్ యర్రం కళ్యాణి తాడిమేటి, పాలక మండలి అధ్యక్షులు యన్.యం. యస్. రెడ్డి , పవన్ నెల్లుట్ల, ఇందు రెడ్డీ మందాడి తదితరులు పాల్గొన్నారు.