DailyDose

తెదేపాకు హైకోర్టు నోటీసులు-నేరవార్తలు-12/16

AP High Court Issues Notices To TDP Over Party Office-Telugu Crime News Roundup-12/16

* మంగళగిరిలో టీడీపీ జాతీయ కార్యాలయానికి న్యాయపరమైన చిక్కులు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే వేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ. ప్రభుత్వ భూమిగా ఉన్న వాగు పోరంబోకు భూమిని ఆక్రమించారంటూ ఎమ్యెల్యే ఆర్కే హై కోర్టులో పిల్ దాఖలు. రాష్ట్ర ప్రభుత్వానికి,గుంటూరు జిల్లాకలెక్టర్‌కు, టీడీపీకి నోటీసులు జారీచేసిన హైకోర్టు

* మహానాడు కరకట్ట 40 అడుగుల ఓ బార్ సమీపంలో , పొలాల మధ్యలో మృతదేహం లభ్యం. గులాబీ తోటల్లో పడి ఉన్న మల్లేశ్వరరావు అనే యువకుడి మృతదేహం. తాడేపల్లి మహానాడుకు చెందిన వ్యకిగా గుర్తించిన పోలీసులు. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్న పోలీసులు, క్లూస్ టీం. జరిగింది మర్డరా లేక ఆత్మహత్య అని అనుమానిస్తున్న పోలీసులు. మల్లేశ్వరావుని మద్యం తాగించి కొట్టి చంపారు అని బంధువుల ఆరోపణ. నిత్యం పహారా ఉండే ఈ ప్రాంతంలో ఇటువంటి ఘటన జరగటంతో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న స్థానికులు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలిసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

* అనిశాకు చిక్కిన కర్నూలు సీఐ. కర్నూలు సీఐ రామయ్యనాయుడు అవినీతి నిరోధక శాఖ (అనిశా) వలకు చిక్కాడు. న్యాయవాది చంద్రశేఖర్‌రెడ్డి మధ్యవర్తిత్వం ద్వారా రూ.40 వేలు లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు చిక్కాడు.

* ప్రత్తిపాడు నియోజకవర్గంలోని గుంటూరు రూరల్ మండలం వెంగలయపాలెం లోని సావిత్రిబాయి పూలే నగర్ లో ఉన్న కొన్ని ఇళ్లను తొలగించే ప్రయత్నానికి నిరసనగా నల్లపాడు కాలేజీ సెంటర్లో రాస్తారోకో చేస్తున్న బాధితులు

* గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు ఘాట్ పైన మహిళా ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది. రాత్రినుండి ఒంటరిగానే కొండవీడు ఘాట్ పైన నిర్జీవ పరిస్థితుల్లో పడివున్నది. ఈమెకోసం గుంటూరు పోలీసులు రాత్రి గాలింపులు చేపట్టారు. కొండవీడు ఫొటోస్ తిసయడానికి వచ్చి కొందరు ఫొటోగ్రాపర్స్ ఆమెను 7.30ని.లకు గుర్తించారు. విషయాన్నీ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమెను వైద్యశాలకు తరలించారు.

* తాడికొండలో కారు, ఆటోకు ఆగంతకులు నిప్పుపెట్టారు. వేకువజామున 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుసుకున్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. కారును గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా బంధువుకు చెందినదిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

* పాఠాలు చెప్పాల్సిన బడిపంతులు కామాంధుడిగా మారి ఓ విద్యార్థిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నిడదవోలు మండలం తాడిమళ్ళ జిల్లా పరిషత్ హైస్కూల్ లో ఈఘటన వెలుగు చూసింది. 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అదే స్కూల్లో తెలుగు మాష్టారుగా పనిచేస్తున్న కొయ్య లక్ష్మణ్ రావు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక బంధువులు, గ్రామస్తులు హైస్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

* అనంతపురం మహిళా కోర్టు తీర్పు జిల్లాలో ఆరేళ్ల కిందట జరిగిన 70 ఏళ్ల వృద్ధురాలి అత్యాచారం కేసులో యువకుడికి పదేళ్ల జైలు శిక్ష… రూ. 10 వేలు జరిమానా విధిస్తూ అనంతపురం మహిళా కోర్టు తీర్పు వెలువరించింది. వివరాలు…అనంతపురం జిల్లా కంబదూరు మండలం అండేపల్లి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడికి పదేళ్ల జైలు, రూ. పది వేలు జరిమానా విధిస్తూ అనంతపురం మహిళా కోర్టు జడ్జి బి.సునీత తీర్పు చెప్పారు. 24-08-2013 తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు ఇంట్లో నిద్రిస్తుండేది. కుటుంబ సభ్యులు ఎవరు లేని సమయాన్ని అదునుగా చేసుకుని రాజు ఆ వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అరుపులు వినిన ఇరుగు పొరుగు వారు పోలీసులకు సమాచారం చేరవేశారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ వృద్ధురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

* చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ కార్యకర్త తవనంపల్లి మండలానికి చెందిన పట్నం రాజమాణిక్యం వినూత్న పద్ధతిలో నిరసన వ్యక్తం చేశాడు. మెడలో చెప్పుల దండ ధరించి నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తవనంపల్లి మండలం వైసీపీ మండల కన్వీనర్ ప్రతాప్ రెడ్డి తనను టార్గెట్ చేస్తూ తనపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగినట్లు చెప్పాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి తాను వైసీపీ వీరాభిమానిగా పార్టీకి ఎనలేని సేవ చేస్తున్నానన్నాడు. పార్టీ కోసం సర్వస్వం కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాంటి తనకు కనీసం రేషన్‌కార్డు, ఇతర సౌకర్యాలు అందలేదన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మండల వైసీపీ కన్వీనర్ ప్రతాపరెడ్డి తనపై కక్ష కట్టి.. తనను టార్గెట్ చేస్తూ.. తనపై హత్యాయత్నం చేస్తున్నారని రాజమాణిక్యం ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగినట్లు చెప్పాడు.

* పంట కాలువను కబ్జాచేసి తమకు అన్యాయం చేసారంటూ బోధన్ మండలం పెంటాకుర్డ్ గ్రామానికి చెందిన పలువురు ఆర్డీవో కార్యాలయం ఆవరణలో పెట్రోల్ పోసుకుని ఆందోళన నిర్వహించారు. .. పరిస్థితి గుర్తించిన అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు సదరు వ్యక్తుల నుంచి పెట్రోల్ డబ్బాలు లాక్కుని వారిని అడుపులోకో తీసుకున్నారు.. అల్లంపూర్ శివారులోని 28/6 నిజాం సాగర్ కాలువను దున్నివేసి తమ పొలాల్లోకి వెళ్లకుండా గేట్ లు ఏర్పాటు చేసి తాళం వేశారని ఆగ్రహం..ఈ విషయంపై అడిగిన వారిపై దాడి చేయడంతో పాటు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

* నిర్భయ డే సందర్భంగా విశాఖలోని ఙివిఎంసి గాంధీ విగ్రహం వద్ద మహిళా సంఘాల ప్రదర్శన చేపట్టాయి. మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య ప్రతినిధి విమల, పిఓడబ్ల్యూ నాయకురాలు లక్ష్మి లు మాట్లాడుతూ జస్టిస్ వర్మ కమిషన్ ప్రతిపాదనలను చట్టంగా చేయాలని డిమాండ్ చేశారు. యువతలో నైతిక క్రమశిక్షణపెంచే విధానాలు అమలు చేయాలన్నారు. దోషులనుశిక్షించేందుకుఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

* జ్ఞానేశ్వర్ అనే యువకుడు బాన్స్వాడ కు దుర్కి లోని ఓ కాలేజీలో ఇద్దరూ డిగ్రీ మొదటి సంవత్సరం ఒకటే తరగతిలో చదువుకుంటున్నారు అని తెలిపారు ఈ క్రమంలో వారిద్దరి మధ్య స్నేహం పెరిగి శారీరక సంబంధాల వరకు వెళ్ళింది అని పేర్కొన్నారు చివరికీ బాలికకు గర్భం రావడంతో గర్భం పోయే మాత్రలు వేయడం జరిగిందని తీవ్ర రక్తస్రావమై ఆమె పరిస్థితి విషమంగా మారడంతో ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు బాధితురాలి తండ్రి సెక్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జ్ఞానేశ్వర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు జ్ఞానేశ్వర్ పై376(2)(n)ipcsec.5(2)(j)r/w6of.pocs.act కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు మైనర్ బాలిక అని చూడకుండా నమ్మించి ఆమె గర్భవతి ఆంధ్ర సెక్స్ వీడియోస్చేయడం ఎంతవరకు సమంజసం అని పలువురు మండిపడుతున్నారు తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కోసం మాత్రలు మింగించి ఆమె పరిస్థితి విషమం కావడానికి కారకుడైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు