Politics

భోగిపళ్లు బండలాగుడులో జగన్ బిజీ

AP CM YS Jagan Had Fun Times On Bhogi In Gudivada

కృష్ణా జిల్లా గుడివాడలో ప్రభుత్వం తరఫున నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు, పొట్టేళ్ల పందేలను సీఎం తిలకించారు. పోటీల నిర్వహణ తీరును మంత్రి కొడాలి నాని తదితరులు జగన్‌కు వివరించారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అంతకుముందు చిన్నారులపై సీఎం భోగి పళ్లు వేసి ఆశీర్వదించారు.