NRI-NRT

ప్రవాసులు లక్షల కోట్లు పంపించారు

Indian NRIs Sent Lakhs Of Crores Back Home From All Across The Globe

ప్రవాసులు 8 లక్షల కోట్లు భారత్ కు పంపించారు. విదేశాల్లో నివసిస్తున్న దాదాపు 1.36 కోట్ల మంది భారతీయులు 2018 ఏప్రిల్‌ నుంచి గత ఏడాది సెప్టెంబరు వరకు భారత్‌లోని తమ కుటుంబ సభ్యులకు రూ.8.4 లక్షల కోట్లు పంపారు. ఇందుకు సంబంధించి వచ్చిన ఓ ప్రశ్నకు లోక్‌సభలో ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.