Politics

ZPTC,MPTC అధికారిక షెడ్యూల్ విడుదల

ZPTC MPTC 2020 Andhra Election Schedule Released

జిల్లాపరిషత్, మండలపరిషత్ ఎలక్షన్స్ షెడ్యూల్ విడుదల.

ఈనెల 9 వతేదీ ఫేస్ 1, ఈనెల 12 వ తేదీ ఫేస్ 2 నోటిఫికేషన్.

ఫేస్ 1, 9 వ తేదీ నుండి 11 వ తేదీ వరకు, ఫేస్ 12 తేదీ నుండి 14 వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరణ.

ఫేస్ 1 , ఈనెల 14 వతేదీ, ఫేస్ 2 , 17 వతేదీ మూడు గం.ల వరకూ నామినేషన్ల ఉపసంహరణ.

ఫేస్ 1, ఈనెల 21 వతేదీ, ఫేస్ 2 , ఈనెల 23 వ తేదీన ఎన్నికలు.

29-3-2020 వ తేదీన కౌంటింగ్ ,అదేరోజు సాయంత్రం ఫలితాల ప్రకటన.