NRI-NRT

ఉత్సాహంగా నాటా బ్యాడ్మింటన్ పోటీలు

NATA Badminton Tournament 2020

నాటా ఆధ్వర్యంలో శనివారం నాడు బ్యాడ్మింటన్‌ పోటీలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో ప్రవాసులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో నాటా బోర్డ్‌ డైరెక్టర్‌ వెంకట్‌రెడ్డి, ప్రాంతీయ ప్రతినిధులు పరమేశ్వర్‌ రెడ్డి, రమాకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.