NRI-NRT

ఈ ఏడాది H1Bలు ఆపేయమని ట్రంప్‌కు లేఖలు

American Organizations Write To Trump To Cancel H1B Issuance In 2020

కరోనా ప్రభావంతో అమెరికాలోని పలు సంస్థల ఆర్థిక పరిస్థితులు దెబ్బతిని ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీయులకు ఇచ్చే హెచ్‌1బీ , హెచ్‌2బీ వీసాల జారీ ప్రక్రియను ఈ ఏడాదికి గాను రద్దు చేయాలని కోరుతూ యూఎస్‌ టెక్‌ వర్కర్స్‌ సంస్థ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు లేఖ రాసింది. దేశంలోని నైపుణ్యం కలిగిన వారికి అండగా నిలవాలని లేఖలో పేర్కొంది.

Indian techies face catastrophic H-1B Visa setback, 750,000 may be ...