Politics

AP నూతన CECగా కనగరాజ్

Justice Kanagaraj Appointed As Andhra Election Commissioner

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా జస్టిస్‌ వి.కనగరాజ్‌మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ వి.కనగరాజ్‌దాదాపు తొమ్మిదేళ్లపాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వి.కనగరాజ్‌. స్టేట్‌ఎలక్షన్‌ కమిషనర్‌ హోదాలో రిటైర్డ్‌ హైకోర్టు జడ్జిని నియమించేలా ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చిన ప్రభుత్వం. ఆర్డినెన్స్‌ ప్రకారం జస్టిస్‌ వి.కనగరాజ్‌ నియామకం. విద్య, బాలలు, మహిళల, వృద్ధుల సంక్షేమ అంశాలకు సంబంధించి కీలక తీర్పులు ఇచ్చిన వి.కనగరాజ్‌.