NRI-NRT

కర్నూలులో 4వేల కుటుంబాలకు తానా సాయం

TANA Helps 4000 Families In Kurnool-Sponsored By Potluri Ravi

ఏపీలో కరోనా హాట్ జోన్‌గా ఉన్న కర్నూలులో తానా 4వేల కుటుంబాలకు చేయూతనందించింది. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు నిత్యావసరాలు, నూనె, పప్పుదినుసులు, శానిటైజర్లు అందజేశారు. ఇప్పటివరకు కర్నూలు ప్రాంతంలో 20వేల భోజనాలు అందజేసినట్లు కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన తానా కార్యదర్శి పొట్లూరి రవి తెలిపారు. పంపిణీ కార్యక్రమానికి కర్నూలు శ్రీబాలాజీ క్యాంటీన్, ఫౌండేషన్ ఛైర్మన్ ఎస్.నిరంజన్‌లు సహకరించారు.
కర్నూలులో 4వేల కుటుంబాలకు తానా సాయం-TANA Helps 4000 Families In Kurnool-Sponsored By Potluri Ravi
కర్నూలులో 4వేల కుటుంబాలకు తానా సాయం-TANA Helps 4000 Families In Kurnool-Sponsored By Potluri Ravi
కర్నూలులో 4వేల కుటుంబాలకు తానా సాయం-TANA Helps 4000 Families In Kurnool-Sponsored By Potluri Ravi