Health

నెల్లూరు జిల్లాపై కరోనా పంజా

నెల్లూరు జిల్లాపై కరోనా పంజా

నెల్లూరు జిల్లా పై కరోనా పంజా …

– గడచిన 24 గంటలలో జిల్లా వ్యాప్తంగా 16 పాజిటివ్ కేసులు నమోదు..

– దీంతో జిల్లాలో 457 ‌కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

కేసుల వివరాలు :

వెంకటగిరి (టౌన్) : 1

అల్లూరు (గ్రామం) : 1

వెంకటాచలం : (చెముడుగుంట 1)

తోటపల్లి గూడూరు : (మండపము 1)

కావలి (అర్బన్) : 1

నెల్లూరు అర్బన్ : (సత్యనారాయణపురం 2, మూలాపేట 3, పొదలకూరు రోడ్డు 1,  వేదాయపాళెం 2, దర్గామిట్ట 1)

ముత్తుకూరు (బీహార్ కు చెందిన వ్యక్తి 1)

(ఒంగోలు నగరానికి చెందిన వ్యక్తి 1).