ScienceAndTech

ముంబయి ఐఐటీలో తరగతులు బంద్

Mumbai IIT Cancels All Classes For This Entire New Year

కరోనా నేపథ్యంలో ముంబయి ఐఐటి కీలక నిర్ణయం

ఈ విద్యా సంవత్సరం మొత్తం ముఖాముఖి క్లాసులను రద్దు చేసిన ఐఐటీ బాంబే

ఆన్లైన్ ద్వారానే క్లాసుల నిర్వహించాలని నిర్ణయం

విద్యార్థుల ఆరోగ్యం అత్యంత ముఖ్యమని ఐఐటి ప్రకటన

ఆన్లైన్ క్లాసులు వినేందుకు పేద విద్యార్థులకు అవసరమైన ఆర్థిక సహాయం చేయాలని వినతి

62 ఏళ్ల చ‌రిత్ర క‌లిగిన బాంబే ఇన్స్‌టిట్యూట్‌లో తొలిసారి విద్యార్థులు లేకుండానే నూతన విద్యా సంవ‌త్స‌రం ప్రారంభం