NRI-NRT

ఐర్లాండ్‌లో పీవీ జయంతి వేడుకలు

Ireland Telugu NRI NRT News - PVNR 100

భారత మాజీ ప్రధాని పివి నరసింహరావు శతజయంతి ఉత్సవాలు ఐర్లాండ్ ప్రవాస తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఐర్లాండ్ జాగృతి అధయ్కుడు సంతోష్ పల్లె, ఉపాధ్యక్షుడు జయంత్ రెడ్డి మెట్టు, ప్రవాస భారతీయులు ఉపేందర్ రెడ్డి సింగిరెడ్డి, మామిడిపల్లి పవన్ కుమార్, శ్రీనివాస్ కార్ప్, శ్రీనివాస్ ఎల్లంపల్లి, శ్రీకాంత్ సంగిరెడ్డి, రమణరెడ్డి యానాల, శ్రీనివాస్ వెచ్చ, ప్రవీణ్ కాలేరు తదితరులు పాల్గొన్నారు.