NRI-NRT

రామినేని ఫౌండేషన్ అవార్డుల ప్రకటన

Ramineni Foundation Awards 2020 Announced

డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారం 2020 కింద అవార్డుల ప్రకటన
ధర్మ ప్రచారక్ … రామినేని ఫౌండేషన్ ఛైర్మన్
2020కు గానూ రామినేని ఫౌండేషన్ అవార్డు కు వివిధ రంగాలలో‌ సేవలు అందించిన వారిని ఎంపిక చేశాం
నాబార్డు ఛైర్మన్ గోవింద రాజులు చింతల కు రామినేని విశిష్ట పురస్కారం
సినీ నటులు సోనూ మసూద్ కు ప్రత్యేక పురస్కారం
విశేష పురస్కారాలు కింద
యాంకర్ సమ కనకాల
బ్యాడ్మింటన్ అంపైర్ సుధాకర్ వేమూరి
సంఘ సేవకులు బండ్ల మూడి సుధాకర్ లకు అందచేయనున్నాం
1999లో రామినేని ఫౌండేషన్ స్థాపించి, 21 సంవత్సరాలుగా ఈ పురస్కారాలు అంద చేస్తున్నాం
పాతూరి నాగభూషణం రామినేని ఫౌండేషన్ కన్వీనర్‌
ప్రతి యేడాది అక్టోబర్ లో రామినేని ఫౌండేషన్ అవార్డు ప్రదానోత్సవం నిర్వహిస్తాం
లాక్ డౌన్ ఆంక్షల వల్ల ఈ యేడాది కొంత ఆలస్యం అయ్యింది
నవంబర్, డిసెంబరు లలో ప్రదానోత్సవ సభ నిర్వహిస్తాం
అవార్డు ఎంపిక కోసం ప్రత్యేకంగా కమిటీ సభ్యులు పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు
గతంలో సతీష్ రెడ్డి, సింధూ, యల్.వి. ప్రసాద్, కె.వి. చౌదరి వంటి ఎందరికో రామినేని ఫౌండేషన్ అవార్డు అందచేశాం
ప్రతి యేడాది విశిష్ట పురస్కారం కింద ఈ‌ అవార్డు తెలుగు‌వాళ్లకే ఇస్తాం
ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తుల కారణంగా… ఈయేడాది ఐదుగురికి అవార్డు లు అందిస్తున్నాం
అవార్డు గ్రహీతలు అందరూ… తమతమ రంగాలలో విశేష ప్రతిభతో…‌విశేష సేవలు అందించారు
సోనూ మసూద్ అవార్డు కింద డబ్బు కాకుండా ఒక పేద వ్యక్తి కి ఆపరేషన్ కు ఖర్చు పెట్టాలని కోరారు
వందలాది మంది‌ విద్యార్థులకు మా ఫౌండేషన్ కింద స్కాలర్‌షిప్ లు అందచేస్తున్నాం.