Fashion

సలహాలు మాని సాయపడు

Always Lend A Helping Hand Instead Of A Wasteful Suggestion

జీవితంలో మీకు వీలైతే తప్పకుండా చెయ్యాల్సిన పనులు
👉సలహాలు ఇవ్వడం ఆపి సహాయపడటం
👉ప్రయత్నిస్తున్న వారిని చూసి హేళన చేయకండి
👉పని చేస్తున్నంత సేపు ఏమి మాట్లాడకుండా పనంతా పూర్తయ్యాక వచ్చి నన్ను అడిగితే బావుండు కదా అని అనవద్దు.
👉మీ పిల్లల మాటలు వినండి,వాళ్ళ అభిప్రాయాలు గౌరవించండి
👉ఎన్ని బాధలు ఉన్నా పెదాలపై చిరునవ్వు మాత్రం చెరగనీయకండి
👉వీలైనంత వరకూ సహాయం చెయ్యండి.
👉మనిషి విలువని ఉన్నప్పుడే గుర్తించండి,పోయిన తర్వాత పొగిడిన ప్రయోజనం లేదని గుర్తించండి.