NRI-NRT

ఫిన్‌ల్యాండ్ తెలుగు సంఘం ఉగాది

ఫిన్‌ల్యాండ్ తెలుగు సంఘం ఉగాది  - Finland Telugu Association Ugadhi 2021

ఫిన్లాండ్ – ప్రజలు ఆనందంగా నివసించే దేశాల్లో, 2021 సంవత్సరానికి గాను మొదటి స్థానం లో నిలిచింది ఈ దేశం. మన తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అక్కడ పని చేస్తున్నారు అలాగే మన దేశం లోని అన్ని రాష్ట్రాల నుండి కలిపి పదిహేను వేలు మంది జనాభా వుంటారు.
అక్కడ ‘ఫిన్లాండ్ తెలుగు సంఘం’ అనే సంస్థ తెలుగు సంస్కృతి గురించి ఎంతో కృషి చేస్తూ ఉంటుంది. తెలుగు పండుగలని నిర్వహిస్తూ మన తెలుగు సంప్రదాయాన్ని నేటి తరానికి తెలియజేస్తున్నారు. అలాగే తెలుగు బాషని నేర్పించడం చేస్తూ ఉంటుంది.
అక్కడ ఉగాది పండుగలని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉగాది పండుగ రోజు అక్కడ వున్నా తెలుగు ప్రజల పిల్లలు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు (క్రింద వీడియో లో వీక్షించండి)

Youtube: https://www.youtube.com/watch?v=yQ9JflRQzFg

Facebook: https://www.facebook.com/fintelugu/