DailyDose

ఆనంద్య్య గ్రామంలో 144 సెక్షన్-నేరవార్తలు

ఆనంద్య్య గ్రామంలో 144 సెక్షన్-నేరవార్తలు

* ఛత్తీస్గఢ్..: కొండగావ్ జిల్లా కేశ్ కాల్ లోని కుఏమారి అటవీ ప్రాంతంలో పోలీసుల విస్తృత కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడటంతో, ఒక్కసారిగా ఇరువైపులా కాల్పులు చోటు చేసుకున్నాయి.

* మాజీ ఎంపీ మాగంటి బాబు రెండో కుమారుడు రవీంద్రనాథ్‌ అనుమానాస్పదంగా మృతి చెందారు.బంజారాహిల్స్‌రోడ్‌ నెంబర్‌ 2లోని ఓ ప్రముఖ హోటల్‌లో రవీంద్ర అచేతనంగా పడిపోయారు.విషయం తెలుసుకున్న బంధువులు ఆయన్ను అపోలో ఆస్పత్రికి తరలించారు.అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ కూడా మరణించిన విషయం తెలిసిందే._

* అనంతపురం డీఎంహెచ్ఓ కార్యాలయం ఆవరణంలో అటెండర్ విజయ్ కుమార్ అనుమానాస్పద మృతి..

* వెంకటాచలం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం,గూడూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు స్పాట్ లొనే మృతి

* చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మండపేట కోడూరు వద్ద రోడ్డుపై 38 ఏనుగుల గుంపు

* కృష్ణ‌ప‌ట్నంలో 144 సెక్ష‌న్ క‌ఠినంగా అమ‌లు.గ్రామ‌స్తుల‌ను త‌ప్ప ఇత‌రుల‌ను అనుమ‌తించ‌ని పోలీసులు.ఆధార్ కార్డు ఉంటేనే గ్రామంలోకి అనుమ‌తి.ఆనంద‌య్య మందు త‌యారీ కృష్ణ‌ప‌ట్నం పోర్టుకు త‌ర‌లింపు.మందు పంపిణీకి మ‌రో నాలుగు రోజులు ప‌ట్టే అవ‌కాశం.