Movies

సోనూసూద్ కోసం 700కిమీ నడిచిన అభిమాని

సోనూసూద్ కోసం 700కిమీ నడిచిన అభిమాని

సోనుసూద్ నీ కలవడానికి 700 కిలోమీటర్లు నడిచిన అభిమాని. తన అభిమాన నటుడిని కలవడానికి వికారాబాద్ నుంచి ముంబై వెళ్లిన అభిమాని వెంకటేష్. అభిమానితో ఫోటో దిగి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న సోనూసూద్. చెప్పులు లేకుండా 700 కిలోమీటర్లు నడిచి వచ్చిన తన అభిమానిని చూసి చలించిపోయిన సోనూసూద్. దయచేసి ఎవ్వరూ ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పిన సోనూసూద్.