DailyDose

బెజవాడలో ఉగ్రమూలాలు కలిగిన బంగ్లాదేశ్ యువకులు-నేరవార్తలు

బెజవాడలో ఉగ్రమూలాలు కలిగిన బంగ్లాదేశ్ యువకులు-నేరవార్తలు

* బెజవాడ పోలీసుల అదుపులో బంగ్లాదేశ్ యువకులు.నలుగురు యువకులను‌ విచారిస్తున్న బెజవాడ పోలీసులు.తుల్లానా జిల్లా నుండి భారత్ లోకి ప్రవేశించిన బంగ్లాదేశీయులు.హావ్ డా – వాస్కోడిగామా రైలులో వెళ్తుండగా బెజవాడలో పట్టుకున్న రైల్వే పోలీసులు.పాస్ పోర్ట్ లేకుండా నల్లాల ద్వారా భారత్ లోకి ప్రవేశించినట్టు గుర్తింపు.దర్బంగా ఘటనతో పోలీసులు అప్రమత్తం.ఏపీలోకి రావడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు.ఉపాది కోసం భారత్ లోకి అక్రమంగా వచ్చినట్లు ప్రాధమిక దర్యాప్తులో వెళ్లడి.వీరితోపాటు మరికొందరు బంగ్లాదేశీయులు భారత్ కి ప్రవేశించినట్లుగా నిర్దారణ.పలు రాష్ట్రాల్లో అక్రమంగా చొరబడి నివాసం నివాసాలు ఏర్పాటు చేస్తుకునట్టు గుర్తింపు.నిందితుల నుండి నకిలీ పాన్, ఆధార్ పత్రాలు స్వాధీనం చేస్తున్న పోలీసులు.నిందితులను అరెస్టు చేసి కోర్ట్ లో ప్రవేశపెట్టనున్న పోలీసులు.

* దారకొండ నుండి హైదరాబాద్ కు రెండు కార్లలో సుమారు 60 లక్షలు రూపాయలు విలువచేసే 338 కేజీలు అక్రమంగా తరలిస్తున్న భారీ గంజాయిని పట్టుకున్న జీకే వీధి పోలీసులు.

* బందరు మండలం SN గొల్లపాలెం సచివాలయం కార్యదర్శి మల్లంపాటి సుధాకర్ ఆత్మహత్య

* తిరుపతి అర్బన్ జిల్లా…పోలీస్ నిఘా నీడలో నగరం…పవిత్ర పుణ్య క్షేత్రంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు లేదు.తిరుపతి అర్బన్ జిల్లా యస్.పి వెంకట అప్పల నాయుడు, ఐ.పి.యస్.

* మహారాష్ట్ర ముంబయిలో 290 కిలోల హెరాయిన్​ను డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.300 కోట్లుగా ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు