NRI-NRT

న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో బంగారు బతుకమ్మ సందడి-Gallery

TANA 2021 Bangaru Batukamma At NY Times Square-Gallery

తానా బంగారు బతుకమ్మ పేరుతో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ లో శనివారం సాయంత్రం నిర్వహించిన వేడుక అట్టహాసంగా జరిగింది. న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్, వర్జీనియా, మేరీలాండ్ తదితర ప్రాంతాల నుండి తానా సభ్యులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు బతుకమ్మలతో తరలివచ్చి ఆడి పాడి సందడి చేశారు. దానికి సంబంధించిన చిత్రాలు ఇవి…