NRI-NRT

న్యూజెర్సీలో ఉచిత కోవిద్ వ్యాక్సిన్ డ్రైవ్

Free COVID Vaccine Drive In New Jersey By Sai Peetham

న్యూజెర్సీ సాయిదత్త పీఠం- వుడ్ లేన్ ఫార్మసీ సహకారంతో ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పిల్లలకు, పెద్దలకు కోవిడ్ వ్యాక్సిన్‌తో పాటు బూస్టర్ డోసును కూడా అందించారు. సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి, బోర్డు సభ్యులు వెంకట్ మంత్రిప్రగడ, దాము గేదెల, మురళీ మేడిచెర్ల, సుభద్ర పాటిబండ్ల, వంశీ గరుడ, స్వచ్ఛంద కార్యకర్తల సహకారంతో శివ-విష్ణు దేవస్థానం కమ్యూనిటీ హాలులో ఈ వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టారు. న్యూజెర్సీ పబ్లిక్యూటీలిటీ కమిటీ ఉపేంద్ర చివుకుల సహకరించారు.

Free COVID Vaccine Drive In New Jersey By Sai Peetham
Free COVID Vaccine Drive In New Jersey By Sai Peetham