NRI-NRT

నాటా నూతన అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి బాధ్యతల స్వీకారం

నాటా నూతన అధ్యక్షుడిగా శ్రీధర్ రెడ్డి బాధ్యతల స్వీకారం  Korsapati Sridhar Reddy Takes Oath As NATA President - 2022

నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) నూతన అధ్యక్షునిగా కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం డాలస్ లో నివాసం ఉంటున్న శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి చెందిన వారు. నాటా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ రెడ్డికు పలువురు అభినందనలు తెలిపారు.