Movies

మరీ ఇంతగానా

మరీ ఇంతగానా

బాలీవుడ్ సొగసరి షామా సికిందర్ తెలుగు వారికి అంతగా పరిచయం లేదుకాని , సామాజిక మాధ్యమాల్లో మాత్రం జోరుజోరుగా ఉంటున్నది . ఫోటో షేర్ చేసినప్పుడల్లా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంటుందంటే ఆమెకున్న క్రేజ్ ఏపాటిదో అర్థంచేసుకోవచ్చును . తాజాగా సోషల్ మీడియా ఖాతాలో ఓ సూపర్ బోల్డ్ ముఖచిత్రాన్ని షేర్ చేసింది . ఉన్నాయో లేదో అన్నట్లు చిన్న చిన్న వస్త్రాలు కప్పుకుని ఫోటోషూట్చేసి , వాటితాలుకూ భంగిమలను ఎక్కుపెట్టింది . ఈ కిల్లర్ లుక్సు చూసిన కుర్రకారుకు గుటకైనా పడదంటే అతిశయోక్తి అయితే కాదేమో !