Movies

అలా అయితే అరంగేట్రం

అలా అయితే అరంగేట్రం

బాలీవుడ్ యంగ్ సైరన్ జాన్వీకపూర్ మరో తెలుగు అవకాశాన్ని మిస్సయిందన్న వార్తలు విని పిస్తున్నాయి . తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందన్నది ఈమధ్య పదేపదే చెప్పుకుంటున్న మాటే . ‘ లైగర్’లో నటించే ఛాన్స్ పారితోషికం కారణంగా మిస్సయిందన్న ఓ అభిప్రాయం ఇప్పటికే ఉంది . మరోమారు రామ్ సరసన నటించే అవకాశాన్ని కూడా ఇదే కారణంతో చేజార్చుకున్నదన్నది టాక్ అయితే , తెలుగు పరిశ్రమలోకి జూనియర్ ఎన్టీఆర్ లేదా రామ్చరణ్ సినిమాలతోమాత్రమే వస్తుందని ఆమె సన్నిహితులు చెపుతున్నారు .