Movies

ఇదో ప్రయోగం 

ఇదో ప్రయోగం 

‘ మహానటి ’ కీర్తి సురేష్ నటించిన తొలి మ్యూజి కల్ వీడియో ‘ గాంధారి ‘ విడుదలయింది . పాట ఆవిష్కరణ సందర్భంగా కీర్తి సురేష్ సంతో షాన్ని వ్యక్తం చేసింది . “ గాంధారి వంటి మ్యూజిక్ వీడియో చెయ్యడం ఓ ప్రయోగంగా అనిపించింది . రెండు రోజుల్లోనే పాట పూర్తిచేశాము . బృందా మాస్టర్గారు కొరియోగ్రఫీ చేసిన పాటలు చేశాను . ఇప్పుడామె దర్శకత్వంలోనూ పనిచెయ్యడం ఎంతో సంతోషంగా ఉంది ” అని చెప్పింది .