Devotional

తిరుమల సమాచారం

Auto Draft

ప్రస్తుతం 09 వ తారీకు సర్వ దర్శనం టోకెన్లు జారీ చేస్తున్న టిటిడి తిరుపతిలోని అలిపిరి బస్టాండ్ భూదేవి కాంప్లెక్స్ ,శ్రీనివాసం, గోవిందరాజ సత్ర సముదాయాల వద్ద సర్వదర్శన టోకెన్లను టీటీడీ కేటాయిస్తుంది.
కోవిడ్ కారణంగా దర్శనానికి వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికెట్ కంపల్సరీ

🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏

ముక్య గమనిక

అలిపిరి చెక్ పాయింట్ సమయములో స్వల్ప మార్పులు

తిరుమల ఘాట్ రోడ్ క్లోజింగ్ రాత్రి 12 గంటలకు మరియు ఓపెనింగ్ టైమింగ్స్ ఉదయం 3 గంటలకు

కాలి నడక మార్గం ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు

ద్విచక్ర వాహనాలు ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు

శ్రీవారి మెట్టు మార్గం మరమ్మతుల కారణంగా క్లోజ్

🙏 సర్వేజనా సుఖినోభవంతు 🙏

ప్రతి రోజు రాత్రి 8pm to 8:30 pm కి డేట్ చేంజ్ అవుతుంది గమనించగలరు భక్తులు
24 గంటలు టోకెన్లు ఇస్తూనే ఉంటారు