NRI-NRT

ముష్టికుంట్ల లో తానా ఆధ్వర్యంలో ల్యాప్ టాప్ ల పంపిణీ

ముష్టికుంట్ల లో తానా  ఆధ్వర్యంలో   ల్యాప్  టాప్ ల   పంపిణీ

తానా ఫౌండేషన్ ఆదరణ – దాత శ్రీని యలవర్తిగారు సోమవారం నాడు ముగ్గురు నిరుపేద విద్యార్ధులకు క్రిష్ణా జిల్లా, తిరువూరు మండలం, ముష్టికుంట్ల గ్రామంలో అందచేయటం జరిగింది. ఈ సందర్భంగా శ్రీని యలవర్తిగారు మట్లాడుతూ కంప్యూటర్ ని ఉపయోగించుకొని విద్యార్ధులు  ఉన్నత శిఖరాలు అందుకోవాలని ఆకాక్షించారు.
289423030-139345598748984-2677685234259647190-n
289587918-139345645415646-4732258441321683212-n