NRI-NRT

నాస్ విల్లెలో మరో ‘బావర్చి’ శాఖ ప్రారంభం

నాస్ విల్లెలో మరో ‘బావర్చి’ శాఖ ప్రారంభం

అమెరికాలో బాగా పేరుప్రఖ్యాతులు సంపాదించిన ‘బావర్చి’ హోటల్స్ శాఖను టెన్నసిలోని నాస్ విల్లె లో నూతనంగా ప్రారంభిస్తున్నట్లు ఆ హోటళ్ళ ప్రధాన నిర్వాహకుడు కంచర్ల కిషోర్ తెలిపారు. ఆ ప్రాంతంలో ఇది రెండవ బ్రాంచి అని ఆయన తెలిపారు. ఈ హోటళ్ళు ఆలపాటి కృష్ణ, పోనుగోటి శశాంక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని తెలిపారు. పూర్తీ వివరాలకు ఈ బ్రోచర్ ను పరిశీలించండి.