DailyDose

పోలీసులు ఆపారని బైకు కు నిప్పంటించుకొన్నాడు

పోలీసులు ఆపారని   బైకు  కు  నిప్పంటించు కొన్నాడు

బైక్‌కు నిప్పు పెట్టాన బైక్ ఓనర్

ట్రాఫిక్ పోలీసులు బండి అప్పారు హైదరాబాద్ లో దారుణం

రాంగ్ రూట్‌లో డ్రైవింగ్ చేసినందుకు బైక్ ను ఆపివేసిన పోలీసులు.

హైదరాబాద్ లో అమీర్ పేట్ మైత్రీవనం వద్ద ఈ ఘటన

బైకర్ తన బైక్‌కు నిప్పు పెట్టాడు

నేటి నుంచి హైదరాబాద్ లో కొత్తగా ట్రాఫిక్ రూల్స్ మొదలు పెట్టాన రోజే ఇలాంటి సంఘటన జరగడం ప్రజలు పోలీసులు పై గరం గరం