Movies

సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత

సీనియర్ దర్శకుడు సాగర్ కన్నుమూత

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్ (విద్యాసాగర్ రెడ్డి) చెన్నైలోని ఆయన నివాసంలో ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు

రాకాసి లోయ చిత్రంతో డైరెక్టర్ గా కెరియర్ ప్రారంభించిన సాగర్ అమ్మ దొంగ, స్టువర్టుపురం దొంగలు… వంటి హిట్ సినిమాలు నిర్మించారు..

తెలుగు సినిమా దర్శకుల సంఘానికి మూడుసార్లు అధ్యక్షుడిగా పని చేశారు