NRI-NRT

UKTA. లండన్ లో ఉగాది వేడుకలకు ఏర్పాట్లు..

UKTA. లండన్ లో ఉగాది …..వేడుకలకు ఏర్పాట్లు

యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో మార్చి 25వ తేదీన లండన్ లో ఉగాది వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.. పూర్తి వివరాలకు ఈ బ్రోచర్ పరిశీలించండి…