Politics

సస్పెన్షన్ వల్ల రిలాక్స్‌గా ఫీల్ అవుతున్నా

సస్పెన్షన్ వల్ల రిలాక్స్‌గా ఫీల్ అవుతున్నా

◻️ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో చాలా సంతోషంగా ఉన్నా

◻️ మంచి చేసినవారికి కూడా కొందరు చెడు చేస్తారు

◻️ అనుకున్నది చేసేయడం వైసీపీలో అలవాటుగా మారింది

◻️ జగన్‌కు మద్దతిచ్చినందుకు పార్టీలో చాలా మర్యాదలు చేశారు

◻️ నా నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించారు, కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తా.. ఎవరు గెలుస్తారో చూద్దాం

◻️ పార్టీ అగ్రనేతలకు మానవతాభావాలు అవసరం

◻️ వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామందిలో గుసగుసలు మొదలయ్యాయి

: మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి