Politics

కోడి కత్తి కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అఫిడవిట్ చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్

కోడి కత్తి కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో అఫిడవిట్ చేసిన నేషనల్ ఇన్వెస్టిగేషన్

ఎయిర్పోర్ట్ రెస్టారెంట్ ఓనర్ పేరు హర్షవర్ధన్ ప్రసాద్ కాగా హర్షవర్ధన్ చౌదరి అని పిటిషన్ లో రాసిన జగన్ అది తప్పు అని తేల్చిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ

కోడి కత్తి కేసులో జగన్ చెప్పినవన్నీ అబద్ధాలు అని తేల్చిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ.

జగన్ మీద దాడికి ప్రయత్నం చేసిన శ్రీనివాస్ అలియాస్ కోడి కత్తి శీను తెలుగుదేశం సానుభూతిపరుడు కాదని తేల్చిన NIA .

ఎయిర్పోర్టులో సీసీ కెమెరాలు పనిచేయలేదని చెప్పిన జగన్ అది పూర్తిగా నిరాదారమని అన్ని సీసీ కెమెరాలు పనిచేసేయని వాటి ఫుటేజి పరిశీలించామని తేల్చిన NIA .

*మొత్తం మొత్తానికి కోడి కత్తి కేసు టీకప్పులో తుఫాను మాదిరి NIA తీసిపడేసింది .
అందులో ఎటువంటి కుట్ర కోణం లేదు.
నిందితుడు జానుపల్లి శ్రీనివాసరావు కి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని తేల్చింది.

ఈ మొత్తం ఎపిసోడ్లో రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగినా అది రాజకీయమని సరిపెట్టుకుందాం కానీ కనపడని ఇంకో కోణం ఉంది అదే జానుపల్లి శ్రీనివాసరావు

ఒక పేద దళిత యువకుడు జగన్ మీద పిచ్చి అభిమానంతో జగన్ ముఖ్యమంత్రిగా చూడాలన్న కోరికతో కాళ్లతో జగన్ మీద దాడి చేస్తే సంపతి వస్తది జగన్ గెలుస్తాడు అనే పిచ్చి అపోహతో ఈ సాహసానికి ఒడిగట్టాడు ఫలితం జైలు పాలయ్యాడు బాధాకరమైన అంశం ఏమిటంటే ఈ కోడి కత్తి ఇష్యూ జగన్ కి బాగా ఉపయోగపడింది కానీ బాధితులుగా మిగిలిపోయింది జగన్ వీరాభిమాని అయినా జానపల్లి శ్రీనివాసరావు ఈ జానపద శ్రీనివాస్ రావు కి కోడి కత్తి కేసులో మే 2019లో బెయిల్ లభించింది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందో ఏమో గాని NIA ఆ బేల్ పి టేషన్ వ్యతిరేకించి అతను బెయిల్ రద్దుచేసి మళ్లీ జైలుకు పంపించారు కోడి కత్తితో విషయంలో ఎటువంటి కుట్ర లేదు అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి తనకోసం తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఇంత మూర్ఖపు సాహసానికి ఒడిగట్టిన వ్యక్తిని క్షమించి వదిలేయలేదు అలానే ఆదుకోనులేదు .
అతని గాలికి వదిలేసాడు .
ఆ పేద దళిత యువకుడు గత ఐదు సంవత్సరాలుగా జైల్లో మగ్గుతూనే ఉన్నాడు.
కేసు విచారణకు వచ్చి నిందితుడిని గుర్తించమంటే జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల సాకులు చెబుతూ కోర్టు మెట్లు ఎక్క నిరాకరిస్తున్నాడు.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అత్యున్నత శిఖరంలో కూర్చొని ఉన్నారు.
ఒక పేద దళిత యువకుడు తన మీద అభిమానంతో చేసిన ఈ పనిని పెద్ద మనసుతో క్షమించవచ్చు లేదా అతని శిక్షించాలని కోరను వచ్చు.
ఆ రెండు చేయకుండా అసలు వాయిదాలకే హాజరు కాకుండా గడపడం వల్ల ఆ పేద దళిత యువకుడు జైల్లోనే మాగవలసి వస్తుంది అంటే

రాజుకి రాజ్యపాలనతో పాటు మానవతావాదం కూడా ఉండాలి అంటారు ఇక్కడ రాజకీయ మానవతా కోణం ఏ కోసైనా కనపడటం లేదని దళితులు వాపోతున్నారు .
చెప్పేది ఏంటంటే ఇప్పటిదాకా జగన్ ని నమ్ముకుంటే చేస్తాడు అంట కానీ అది అగ్రవర్ణాల వారికే అది తన సొంత రెడ్డి కులస్తులకు మాత్రమే అనేది అర్థం చేసుకుంటే మిగతా సామాజిక వర్గాల వారు ఆ విషపు కౌగిలి నుంచి బయట పడతారు