Politics

నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ప్రారంభోత్సవం

నిమ్మకూరులో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ప్రారంభోత్సవం

ఎన్టీఆర్, బసవతారకం చిత్రపటాలకు చంద్రబాబు నివాళులు

నిమ్మకూరు వాసులతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం

చంద్రబాబుకు నూతన వస్త్రాలు అందించిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు రామకృష్ణ, సుహాసిని

ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

నిమ్మకూరు పర్యటన తర్వాత గుడివాడ వెళ్లనున్న చంద్రబాబు