Politics

చంద్రబాబు నాయుడు కామెంట్స్….

చంద్రబాబు నాయుడు కామెంట్స్….

పైశాచిక ఆనందం పొందే జగన్ మోహన్ రెడ్డికి ఇది ఆఖరి అవకాశం..

కేసులు పెడితే దీటుగా సమాధానం ఇచ్చే పార్టీ టిడిపి..

కేసులుపెట్టి మనల్ని నిర్భందిస్తే, పదిమందిని చంపితే దాడులు చేస్తే భయపడతారని వైసిపి నాయకులు అనుకుంటున్నారు.

ప్రజల కోసం ప్రాణాలు ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ…

వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం ఒప్పుకునే ప్రసక్తే లేదు…

టిడిపి స్థాపించి 45 సంవత్సరాలు అయ్యింది. పార్టీ అభివృద్ధికి ఎప్పటికప్పుడు కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాలు పెడుతున్నాం.

అన్ని విషయాల్లో ముందుకు వెళుతున్నాము..

ప్రతి బూతులో 100 కుటుంబాలకు ఒక వ్యక్తిని నియమించుకున్నాం.

2009, 2014, 2019 ఎన్నికల్లో ఓట్లు ఎలా వచ్చాయని తెలుసుకుని ఓట్ల బలోపేతానికి పార్టీ అభివృద్ధి కోసం శ్రీకారం చుట్టాం..

పార్టీ అభివృద్ధికి నామామాత్రంగా పనిచేస్తామని అంటే కుదరదు.

పార్టీ అభివృద్ధి కోసం అందరూ మనస్ఫూర్తిగా పనిచేయాలి..

క్లస్టర్ గాని మండలం గాని బూతుకు గాని ఎవరైనా సమర్థవంతంగా వుండే వారినే

రాబోయే ప్రభుత్వం కచ్చితంగా టిడిపి పార్టీనే. అందులో ఎటువంటి సందేహం లేదు..

వై నాట్ 175 అని సైకో అంటున్నారు..

108 నియోజకవర్గాల్లో మనం గెలిచాం అంటే వైయస్సార్ పార్టీలో భూకంపం ప్రారంభమైంది..

పులివెందుల నుంచి రాయలసీమ ఎమ్మెల్సీగా రామ్ గోపాల్ రెడ్డి సమర్థవంతంగా కష్టపడి గెలిచాడు.

రాబోయే ఎన్నికల్లో ఒక్క భోగస్ ఓట్లు లేకుండా చూసే బాధ్యత ఎమ్మేల్యే, నియోజకవర్గం ఇన్చార్జి లదే..

గెలుస్తామనే బాధ్యత పార్టీ, ప్రజలదే కాకుండా నాయకులపై వుంది.