NRI-NRT

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్

చైనా ప్రస్తుత జనాభా 142.57 కోట్లు..

జనాభా సంఖ్యలో చైనాను దాటిన భారత్..

142.86 కోట్ల జనాభాతో తొలి స్థానంలో భారత్..

ప్రకటించిన ఐక్యరాజ్యసమితి..