Health

దేశంలో కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి

దేశంలో కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి

గడిచిన 24 గంటల్లో 10,542 కొత్త కోవిడ్ కేసులు నమోదు,38 మంది మృతి

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 63,562 యక్టీవ్ కేసులు

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు
4.48 కోట్ల కేసులు నమోదు,5.31లక్షల మంది మృతి

కేరళ,కర్ణాటక,తమిళనాడు,మహారాష్ట్ర,గుజరాత్,ఢిల్లీ,హర్యానా,యుపి,రాజస్థాన్,హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు

దేశంలో 4.39 శాతంగా ఉన్న రోజువారీ పాజిటివిటీ రేటు

ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు