NRI-NRT

ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే-మేరీల్యాండ్ NRI-TDP

ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించడమే-మేరీల్యాండ్ NRI-TDP

14 ఏళ్ళ పాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన నారా చంద్రబాబు నాయుడి అరెస్టును మేరీలాండ్ NRI-TDP ఖండించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అత్యంత అప్రజాస్వామికమైన రీతిలో అరెస్టు చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మేరీలాండ్ లోని పర్సీస్ ఇండియన్ గ్రిల్‌లో జరిగిన సమావేశంలో 50 మంది పైగా పాల్గొని తెలుగు జాతి అభివృద్ధి చంద్రబాబు నాయకత్వంతోనే సాధ్యమని, చట్టానికి లోబడి శాంతియుతంగా నడుచుకోవాలని పిలుపునిచ్చిన తమ నేత తమకు స్ఫూర్తి అని నినదించారు.