NRI-NRT

ముగిసిన ఆటా విస్కాన్సిన్ క్రికెట్ పోటీలు

ముగిసిన ఆటా విస్కాన్సిన్ క్రికెట్ పోటీలు

అమెరికా తెలుగు సంఘం(ఆటా) ఆధ్వర్యంలో మిల్ వాకీ చాంపియన్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. 4నెలలకు పైగా నిర్వహించిన ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొన్నాయి. విజేతలకు బహుమతులను అందజేశారు. ఆటా విస్కాన్సిన్ రీజినల్ కోఆర్డినేటర్లు పోలిరెడ్డి గంటా, చంద్ర మౌళి సరస్వతి, స్థానిక కోఆర్డినేటర్ కరుణాకర్ రెడ్డి దాసరి, మహిళా సమన్వయకర్తలు సింధు, కావ్య, జీవిత,స్థానిక మీడియా కోఆర్డినేటర్ జయంత్ పారా, లోకల్ స్పోర్ట్స్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ రబ్బా, లోకల్ స్టూడెంట్ కోఆర్డినేటర్ ప్రణీత్ పి, సభ్యులు పావని, శ్రావణి, లోహిమ, రోజా, గోపాల్, రాజబాబు, రాజ్ సాహులు పోటీల నిర్వహణకు తోడ్పడ్డారు. ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని కార్యవర్గ సభ్యులకు, అనిల్ బొద్దిరెడ్డి, భాను స్వర్గం, నిరంజన్ పొద్దుటూరిలకు ధన్యవాదాలు తెలిపారు.

ముగిసిన ఆటా విస్కాన్సిన్ క్రికెట్ పోటీలు
ముగిసిన ఆటా విస్కాన్సిన్ క్రికెట్ పోటీలు
ముగిసిన ఆటా విస్కాన్సిన్ క్రికెట్ పోటీలు