Politics

పోలీసులపై దేవినేని ఉమా ఆగ్రహం

పోలీసులపై దేవినేని ఉమా ఆగ్రహం

మాజీ మంత్రి దేవినేని ఉమను పోలీసులు గృహనిర్భంధం చేశారు. గొల్లపూడిలోని ఉమా ఇంటిని ఉదయం 8 గంటలకే చుట్టుముట్టిన పోలీసులు.. ఆయనను బయటకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు తనను గృహనిర్బంధం చేయడంపై ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఎలాంటి నిరసనలు చేపట్టకుండా నేతలను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారని ధ్వజమెత్తారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z