Editorials

విశాఖలో యార్లగడ్డ 70వసంతాల వేడుక

విశాఖలో యార్లగడ్డ 70వసంతాల వేడుక

మాజీ ఎంపీ, రెండు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 70వసంతాల వేడుకను నవంబరు 24వ తేదీన విశాఖపట్నంలో “సప్తతి ఒక లిప్తగా” పేరిట నిర్వహిస్తున్నారు. సుద్దాల అశోక్‌తేజ, గుమ్మడి, శంకరనారాయణల ప్రదర్శనలు ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు దిగువ చూడవచ్చు.

విశాఖలో యార్లగడ్డ 70వసంతాల వేడుక - Yarlagadda Lakshmiprasad 70th Birthday Celebrations In Visakhapatnam