Editorials

“తెలుగింటి అత్తగారు” పుస్తకంలో ఉయ్యూరు అనసూయ వ్యాసం

“తెలుగింటి అత్తగారు” పుస్తకంలో ఉయ్యూరు అనసూయ వ్యాసం

తిరువూరు మాజీ సర్పంచ్ ఉయ్యూరు అనసూయ ప్రముఖ నటి సూర్యాకాంతంపై రూపొందించిన “తెలుగింటి అత్తగారు” పుస్తకంలో వ్యాసం రచించారు. “గయ్యాళితనానికి బ్రాండ్ అంబాసిడర్” పేరిట ఆమె రచించిన వ్యాసం ఈ పుస్తకంలో 43వ వ్యాసంగా ప్రచురించారు. ఆమె రచన పట్ల సినీ అభిమానులు అనసూయకు అభినందనలు తెలిపారు.