NRI-NRT

ఐటీసర్వ్ డెట్రాయిట్ విభాగాధిపతిగా గుబ్బల జై

ఐటీసర్వ్ డెట్రాయిట్ విభాగాధిపతిగా గుబ్బల జై

అమెరికాలో ఐటీ కంపెనీల సమాహారం ఐటీసర్వ్ అలయెన్స్ డెట్రాయిట్ విభాగాధిపతిగా తణుకుకు చెందిన డెట్రాయిట్ ప్రవాసుడు గుబ్బల జయ్ ఎన్నికయ్యారు. 1998లో డెట్రాయిట్‌కు వచ్చిన ఆయన సాఫ్ట్‌పాత్ అనే సంస్థను నెలకొల్పి 200మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. దశాబ్దాలకు పైగా ఆయనకున్న అనుభవాన్ని ఐటీసర్వ్ బలోపేతానికి వినియోగించి కృషి చేస్తారని ఆయన నియామకం సందర్భంగా సంస్థ విడుదల చేసిన ప్రకటనలో ఆశాభావాన్ని వెలిబుచ్చారు. జయ్‌కు ప్రవాసులు అభినందనలు తెలిపారు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z

TANA 2023 Elections Sirisha Tunuguntla
TANA 2023 Elections Ravi Kiran Muvva
TANA 2023 Elections Tagore Mallineni
TANA 2023 Elections Sunil Pantra
TANA 2023 Elections Ashok Babu Kolla
TANA 2023 Elections Raja Surapaneni