NRI-NRT

డల్లాస్‌లో నాట్స్ తెలుగు వేడుకలు

డల్లాస్‌లో నాట్స్ తెలుగు వేడుకలు

డల్లాస్‌లో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) తెలుగు వేడుకలు మార్చి 15,16 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు నూతి బాపులు ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలు దిగువ బ్రోచరులో చూడవచ్చు.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z