Fashion

23న రేపల్లెలో తానా ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా వైద్య శిబిరాలు.

23న రేపల్లెలో తానా ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా వైద్య శిబిరాలు.

23న రేపల్లెలో తానా ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా వైద్య శిబిరాలు.
f4a54974-d0c1-4d31-bd7a-5922e488f0e3
bayonetta wallpaper
తానా చైతన్య స్రవంతిలో భాగంగా రేపల్లెలో వచ్చే 23వ తేదీన భారీ స్థాయిలో ఉచిత మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గన్నే వెంకటరమణ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ తెలిపారు ఈ శిబిరాలలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్నట్లు తెలిపారు బాలికలకు సైకిళ్లు నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు రేపల్లె పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు పూర్తి వివరాలకు ఈ brochures పరిశీలించండి.
49d8eaed-d609-4a99-9b18-967aa7b54a4d
e2711c33-3c0f-4198-80c4-b2399bf551fc
mushishi wallpaper
46955719-351f-46a2-b317-c15f25adc7ad
0d58216e-8ccb-40f2-9cf6-299a5643e494
1b39cc39-c3d1-4654-aa62-108458f44f5d