NRI-NRT

ఆదివారం నాడు డా.గొర్రెపాటి అంత్యక్రియలు

Dr.Gorrepati Navaneeta Krishna's Final Rituals To Be Perfomed On Oct 27th

ప్రవాసాంధ్ర ప్రముఖులు, ప్రముఖ వైద్యులు, తానా మాజీ అధ్యక్షులు డా.గొర్రెపాటి నవనీతకృష్ణ అంత్యక్రియలు ఆదివారం నాడు టెక్సాస్ రాష్ట్ర అలెన్ నగరంలోని జాక్సన్ మరో ఫ్యునెరల్ హోంలో మధ్యాహ్నం 2 నుండి 4 గంటల మధ్య నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.